ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సున్నిపెంట హెలిప్యాడ్ గ్రౌండ్ ను పరిశీలించిన తహశీల్దార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 11, 2023, 04:19 PM

కర్ణాటక ముఖ్యమంత్రి ఈనెల 13న శ్రీశైలం రానున్న నేపథ్యంలో సున్నిపెంటలోని హెలిప్యాడ్ గ్రౌండ్ ను బుధవారం శ్రీశైలం మండల తాహశీల్దార్ రాజేంద్రసింగ్ పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేస్తున్న భారీకేడ్లు, క్లీనింగ్ తదితర వాటిని ఆయన పరిశీలించారు. అనంతరం శ్రీశైలం క్షేత్రంలో సీఎం హాజరయ్యే జనజాగృతి ధర్మ సమ్మేళం గ్రౌండ్ ను కూడా తహశీల్దార్ పరిశీలించారు. ఆయన వెంట వీఆర్వోలు నాగచంద్రుడు, రంగ సాయి, సిబ్బంది వున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com