ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 12:03 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మందకొడిగా ప్రారంభమై, లాభాల్లోకి ఎగబాకాయి. సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడి 60,200 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 17,919 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.63 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటన్, విప్రో, ఎల్అండ్‌టీ, నెస్లే ఇండియా, ఎంఅండ్‌ఎం, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com