జనవరి 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. 2 రోజుల పాటు సమ్మె చేయాలని యూఎఫ్బీయూ నిర్ణయించినట్లు ఏఐబీఈఏ వెల్లడించింది. గురువారం ముంబైలో జరిగిన యూఎఫ్బీయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్ డేట్, ఎన్పిఎస్ రద్దు, వేతన సవరణ డిమాండ్ ల చార్టర్ పై తక్షణ చర్చలు తదితర డిమాండ్స్ తో సమ్మె చేయనున్నారు