గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయం నుంచి పూణే వెళ్తున్న స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ట్రైనీ టికెటింగ్ ఏజెంట్ బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. అతడిని విచారిస్తున్నారు.