ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త

national |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 10:49 AM

చాలామంది PF వడ్డీ కోసం ఎదురు చూస్తున్నారు. 2022 పూర్తైపోయినా ఇప్పటి దాకా PF పై వడ్డీ డబ్బులు రాలేదు. జనవరి చివరి నాటికి అంటే బడ్జెట్‌కు ముందు ఈ డబ్బు బదిలీ చేస్తారని తెలుస్తోంది. కానీ దీని గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.1% వడ్డీని ఇవ్వవచ్చని సమాచారం. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇచ్చి PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com