దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 204 పాయింట్ల లాభంతో 60,297 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 58 పాయింట్లు లాభపడి 17,953 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.87 వద్ద ట్రేడవుతోంది. HUL, ఎల్అండ్టీ, HCL టెక్, NTPC, ఇన్ఫోసిస్, HDFC, HDFC బ్యాంక్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.