ఏపీలో 411 ఎస్సై పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో (జనవరి 18) ముగియనుంది. ఫిబ్రవరి 19న ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. దరఖాస్తు ఫీజు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే ఉ.10 నుంచి సా.5 గంటలలోపు 9441450639 నెంబర్ లో సంప్రదించండి. వెబ్ సైట్: https://slprb.ap.gov.in/UI/Recruitments