ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీలకర్ర వల్ల ఎన్ని లాభాలో తెలుసా!

national |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 01:07 PM

జీలకర్రను తాలింపుకు మాత్రమే పరిమితం చేయకుండా తగిన రీతిలో ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు అంటున్నారు. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియాను తగ్గించుకునేందుకు సహాయపడుతుంది. షుగర్ వ్యాధిని తగ్గించడానికి, వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి జీలకర్ర తోడ్పడుతుంది. యాంటీసెప్టిక్ కారకాలు ఉండటం వల్ల జలుబు, ఫ్లూలను కలుగజేసే బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా జీలకర్ర పని చేస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com