ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయంత్రం టీ తాగుతున్నారా?

Life style |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 01:16 PM

చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. అలా రోజులో మూడు, నాలుగు సార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే సాయంత్రం టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రించడానికి 10 గంటల ముందు కెఫిన్ తీసుకోకూడదు. ఇలా చేస్తే కాలేయం దెబ్బతింటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు సాయంత్రం టీ తాగితే జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com