Health beauty | Suryaa Desk | Published :
Tue, Jan 17, 2023, 01:17 PM
ప్రస్తుత రోజుల్లో మానసిక ఒత్తిడి కారణంగా చాలామంది తలనొప్పితో బాధపడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలతో నొప్పికి వెంటన్ చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. చెర్రీస్ తింటే తల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వర్క్ ఎక్కువైనప్పుడు తల నొప్పి వస్తే రెండు చెర్రీస్ని నమిలితే మంచి రిజల్ట్ ఉంటుంది. వెల్లుల్లి మిశ్రమంలో రెండు బొట్లు నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com