నందికొట్కూరు, అల్లూరు గ్రామం లో బుధవారం నంద్యాల టిడిపి ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి తన సొంత గ్రామంలో ఇదేమి కర్మ కార్యక్రమంలో ప్రచారం చేశారు. 8 వార్డు లో ఇంటింటికి వెళ్లి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కరెంటు చార్జీలు, నిత్యవసర సరుకులు ధరలు గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని, ప్రజలకు ఏ విధమైన లబ్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. , తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కారం చేస్తామన్నరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు , మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి , మాండ్ర రత్నాకర్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి , ఓబుల్ రెడ్డి , తిమ్మారెడ్డి, జయసూర్య గొల్ల మనీ, గొల్ల తిరుపతయ్య, సాంబశివుడు, లక్ష్మన్న, బాలకృష్ణ, బాలరాముడు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, చిన్నరాజు, మహేష్, తలారి ప్రవీణ్, శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు