నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకపై క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన, న్యూజిలాండ్ పైనా ఆధిపత్యం చెలాయించాలని ఉత్సాహంగా ఉంది.
భారత జట్టు: రోహిత్ శర్మ(C), గిల్, కోహ్లీ, షాన్ కిషన్, సూర్య కుమార్, హార్ధిక్ పాండ్యా, సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, షమీ.
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w/c), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్