ఇటీవల కాలంలో కొందరు యువతీ, యువకులు రోడ్డుపై మితీమీరి ప్రవర్తించి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా లక్నోలో ఓ ప్రేమ జంట ద్విచక్రవాహనంపై ముద్దులు పెట్టుకుంటూ ప్రమాదకరంగా ప్రయాణించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు ఈ జంట కోసం గాలింపు చేపట్టారు. వీడియోలో ఉన్న యువకుడిని టామ్ క్రూజ్ గా గుర్తించి లక్నో పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa