ప్రకాశం జిల్లా పొదిలి మండలం లబ్ధిదారులు, అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ దినేష్ కుమార్. జగనన్న లేఅవుట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయాలు, అంగనవాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు పనులు, జూనియర్ కాలేజ్ లో ఆధార్ అప్డేట్ సెంటర్ ను పరిశీలించనున్న కలెక్టర్.