జనవరి 22 నుంచి 27 వ తేదీ వరకు మైదుకూరు అమ్మవారిశాలలో జరగనున్న మహాకుంభాభిషేక మహోత్సవానికి మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిని శుక్రవారం ఆర్యవైశ్య సభ్యులు ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షులు సూరిశెట్టి శివ వెంకట ప్రసాద్ గుప్తా, యలవలి హరికిషన్, దొంతు వెంకట సుబ్బయ్య, ఎలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa