రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండటం, రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురిసే అవకాశం ఉండటంతో భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి వన్డేలో ఆడిన జట్లతోనే ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే, హెన్రీ నికోలస్, డార్ల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ సిప్లీ, లూకీ ఫర్గూసన్, బ్లెయిర్ టిక్నర్
భారత జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్