భార్య పుట్టింట్లో ఉందని ఓ వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్ నరుక్కున్న ఘటన బీహార్ మాధేపురాలో శుక్రవారం రాత్రి జరిగింది. గోల్ పరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలోధ్ కి చెందిన అనితతో 25 ఏళ్ల కృష్ణబసుకి కొన్నేళ్ల కిందట పెళ్లైంది. కృష్ణ పని కోసం పంజాబ్ వెళ్లి ఇటీవల గ్రామానికి రాగా భార్య పుట్టింటికి వెళ్లిందని తెలిసి కత్తితో తన ప్రైవేట్ పార్ట్ నరుక్కున్నాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.