ఆదోని: పట్టణంలోని రైతు బజార్లో ఆదివారం కూరగాయాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కిలో టమోటా రూ. 16, వంకాయలు రూ. 40, బెండకాయలు రూ. 50, పచ్చిమిరప కాయలు రూ. 50, కాకరకాయలు రూ. 36, బీరకాయలు రూ. 50, కాలిఫ్లవర్ రూ. 20, కాబేజీ రూ. 16, క్యారేట్ 30, దొండకాయ రూ. 60, ఆలుగడ్డలు రూ. 24, ఉల్లిగడ్డలు రూ. 26, చౌళేకాయలు రూ. 40, దోసకాయలు రూ. 34, సోరకాయలు రూ. 10, బీట్రూట్ రూ. 20, బీన్స్ రూ. 30, చిక్కుడుకాయలు రూ. 46, ముల్లంగి రూ. 20, ఆకుకూరలు రూ. 10, ఇతర కూరగాయాలు రూ. 14 ధరలు ఉన్నట్లు మార్కెట్ వర్గాల ద్వారా వెలువడిన పట్టిలో పేర్కొన్నారు.