ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ట్రేడ్‌ అవుతున్న సూచీలు

business |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 11:55 AM

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 355 పాయింట్ల లాభంతో 60,995 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 18,130 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.98 వద్ద ట్రేడవుతోంది. టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, SBI, HDFC, HUL, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, TCS, కొటాక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com