యమహా RX 149 మోడల్‌కు లేటెస్ట్ వెర్షన్ తీసుకొస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ‘జీటీ 150 ఫేజర్’ పేరుతో కొత్త బైక్‌ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. అదిరిపోయే లుక్‌లో స్టైలిష్‌గా ఉన్న ఈ బైక్ ప్రారంభ ధర సుమారు 1.60 లక్షలని ప్రకటించింది. అయితే, ఇండియా మార్కెట్లోకి ఈ బైక్‌ను తొందర్లోనే తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 150సీసీ ఇంజన్‌తో తయారైన ఈ బైక్‌లో అన్ని ఆధునిక హంగులున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa