దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి.దీంతో స్టాక్ మార్కెట్లు లాభాలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 60,941 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు పుంజుకుని 18,118 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హిందుస్థాన్ యూనిలీవర్ (-1.94%), సన్ ఫార్మా (-1.85%), టెక్ మహీంద్రా (-1.65%), TCS (-1.56%), ఇన్ఫోసిస్ (-1.47%).
టాప్ లూజర్స్ : అల్ట్రాటెక్ సిమెంట్ (-4.62%), NTPC (-1.22%), టాటా స్టీల్ (-0.73%), L&T (-0.58%), రిలయన్స్ (-0.54%).