ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 01:43 PM

బొల్లాపల్లిమండలంలో, భార్య అనారోగ్యంతో మృతి చెందేందుకు సోదరుడే కారణమని నమ్మి మద్యం మత్తులో అతడ్ని కత్తితో పొడిచి చంపిన కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు, రూ. 1000 జరిమానా విధిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి జీవి నాగేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు బండ్ల మోటు పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలిపురం తండాలో గ తేడాది ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి అన్న వరుసైన జరపన శ్రీను నాయక్ ను సక్రియా నాయక్ కత్తితో పొడిచి చంపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com