గుంటూరు జిల్లాలో, మంత్రులు ఎస్పీలు పేర్లు చెప్పి నిరుద్యోగులను మోసగిస్తున్నారు అంటూ బాధిత యువకులు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితులు చెప్పిన ప్రకారం గుంటూరు, కావూరు కుచెందిన ముగ్గురు యువకులు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి పరిచయమై తనకు అధికారులతో పరిచయాలు ఉన్నాయని వారితో దిగిన చిత్రాలు చూపించి బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తాననిరూ. 30 వేలు తీసుకొని మోసం చేశారన్నారు.