శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన కుళ్ళాయమ్మ, కుళ్ళాయప్పల కుమార్తె రాధ వివాహంనకు మంగళవారం తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు 10వేల ఆర్థిక సహాయం అందించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కూళ్ళాయప్ప, శ్రీనివాసులు గౌడ్, యం. ఆదినారాయణ, కుమార్, పుల్లయ్య, తలారి తిప్పన్న, శివరామకృష్ణ, శ్రీరాములు.