ఏపీ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ వర్గం రాజీనామా చేసింది. 500 మంది కార్యకర్తలు బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీలో కన్నా లక్ష్మీనారాయణకు ప్రాధాన్యత తగ్గించారని కన్నా వర్గం నేతలు చెబుతున్నారు. ఫ్లెక్సీలోనూ పవన్ ఫోటో పెడితే నోటీసులు ఇస్తామంటూ సోము వీర్రాజు బెదిరించారని కన్నా వర్గీయులు ఆరోపిస్తున్నారు.