గురజాల మండలంలో, నేడు జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ ఎం. దానియేలు తెలిపారు. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఓటు హక్కు పై అవగాహన చేసుకొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాహసీల్దార్ దానియేలు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa