యూరప్ నుంచి ఓ విదేశీయుడు గోవా బీచ్‌లో దుస్తులు లేకుండా సంచరించాడు. G-స్ట్రింగ్ థాంగ్ ప్రాంతంలో నిస్సిగ్గుగా వాకింగ్ చేశాడు. దీనిని చూసిన స్థానికులు అవాక్కయ్యారు. సదరు విదేశీయుడిని స్థానికులు ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో బీచ్‌లో తిరిగావని ఆ గ్రామస్తుడు గుర్తు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ విదేశీయుడు వెంటనే దుస్తులు ధరించాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.