ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులైన ఇద్దరు కులాంతర వివాహం చేసుకోగా వారిని గ్రామస్థులు గ్రామ బహిష్కరణ చేశారు. ఒడిశాలోని గంజాంలో ఈ ఘటన జరిగింది. కలంబ గ్రామానికి చెందిన అరవింద్ (ఐఏఎఫ్), సోదరుడి వరుసైన వినయ్ కుమార్ (నేవీ) అధికారులుగా పనిచేస్తున్నారు. ఇటీవల వారు కులాంతర వివాహాలు చేసుకోగా గ్రామస్థులు వారిని బహిష్కరించారు. దీనిపై వారు జాతీయ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa