యూపీలోని గోరఖ్పూర్ జిల్లా ఆసక్తికర ఘటన జరిగింది. ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్ (70)కి నలుగురు పిల్లలు. భార్య 12 ఏళ్ల క్రిందట చనిపోయింది. అతడి మూడో కుమారుడు కూడా కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. దీంతో కోడలు (28)ను ఇటీవల అతడు పెళ్లి చేసుకున్నాడు. కొందరు అతడిని సమర్ధిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కోడలికి మరో వ్యక్తితో పెళ్లి చేస్తే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.