బీహార్‌లోని పాట్నాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ పోలీసు దొంగతనం చేశాడని స్థానిక మహిళలు ఆరోపించారు. ఆ పోలీసు అధికారిని బట్టలు విప్పి, చితక్కొట్టారు. ఇతర పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ మహిళలను అడ్డుకోలేకపోయారు. ఆ పోలీసు నుంచి కొన్ని వస్తువులను మహిళలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa