ఎర్రకోటలో జరుగుతున్న భారత్ పర్వలో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన లైఫ్ పెవిలియన్‌ను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ శుక్రవారం సందర్శించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాన్య ప్రజల కోసం LiFE పెవిలియన్‌ను తెరిచారు. వాతావరణ మార్పుల ప్రభావం నుండి మాతృభూమిని రక్షించేందుకు గ్రహ అనుకూల వ్యక్తిగా మారాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని ఈ పెవిలియన్‌లో పొందుపరిచారు.