దక్షిణ సిక్కిం జిల్లాలోని మెల్లిలో కొత్త రాజకీయ పార్టీ సిటిజన్ యాక్షన్ పార్టీ అధికారికంగా ప్రారంభించబడింది. కొత్త పార్టీ కో-ఆర్డినేటర్ మరియు డిఫాక్టో లీడర్ గణేష్ రాయ్ కొత్త పార్టీ విజన్ డాక్యుమెంట్‌ను గురువారం విడుదల చేశారు. అధికార సిక్కిం క్రాంతికారి పార్టీ అవినీతికి పాల్పడుతోందని, కేవలం నాయకులకు లబ్ధి చేకూర్చే రాజకీయాలు చేస్తోందని రాయ్ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa