ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల పదవీ విరమణ పెంపు పై క్లారిటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 12:27 PM

ఏపీ సర్కార్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచిదన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అది ఫేక్ జీవో అని, వయస్సు పెంచలేదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ వైరల్ వార్తలను నమ్మవద్దని, తప్పుడు సమాచారం ప్రచారం చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని ఏపీ ఆర్దిక శాఖ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com