పాయకరావుపేట, జనసేన అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీలకు సంపూర్ణ సాధికారిత, సబ్ ప్లాన్ అమలుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై వైఎస్సార్సీపీ సర్కార్ చూపిస్తున్న నిర్లక్ష్యం పై పెద్దలు వర ప్రసాద్ రేటడ్. ఐఏఎస్ అధ్యక్షతన చేశారు. జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సు లో నాకు అవకాశంతో పాటు ఒక అరుదైన గౌరవాన్ని కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, పి ఏసి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానని పాయకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, బోడపాటి శివదత్ ఆనందం వ్యక్తం చేశారు.