యాపీలోని యోగి సర్కారు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.45 వేల కోట్లకు పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. పెట్టుకుంది. దీనికోసం 2023-24 కొత్త ఎక్సైజ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. ఈ పాలసీ ప్రకారం రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. విదేశీ లిక్కర్, బీర్లు, భంగ్, మోడల్ షాపులకు లైసెన్సుల ఫీజు మొత్తం 10 శాతం పెంచాలని నిర్ణయించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa