11 వ తరగతి చదివే విద్యార్థిపై పలువురు మూకుమ్మడిగా దాడి చేసిన వీడియో బయటికి వచ్చింది. యూపీలోని లక్నోలో ఈ ఘటన చోటుచేసుకుంది. అపార్టుమెంట్ లోకి అనుమతి లేకుండా ప్రవేశించాడని ఈ దాడి చేసినట్లు సమాచారం. కొట్టొద్దని యువకుడు వేడుకుంటున్నా వినకుండా దాడి చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ దాడి ఘటనలో అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ పై BBD పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa