ఇటీవల కాలంలో నిరుపేదలపై దౌర్జన్యం చేయడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ గా మారింది. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ మహిళ రిక్షా తొక్కుకునే వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. ఆమెతో ఉన్న వ్యక్తి మరో రిక్షా పుల్లర్ ను నెట్టివేయడం వీడియోలో గమనించవచ్చు. అయితే, పోలీసు అధికారి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఘటన యూపీలోని లక్నోలో జరిగినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa