తెనాలి పట్టణంలో, మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులోని డాంగే వీధి నుండి రెండవ రోజు జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ పాల్గొన్నారు. శనివారం ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను, స్వయంగా అడిగి తెలుసుకుని, సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే శివకుమార్ ప్రజలు వివరించారు.