గుండాయపాలెం తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ సంకే రమణయ్య జగనన్న పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకి ఆకర్షితుడై మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అయినా బత్తిన ఘన శ్యామ్ పలువురు సీనియర్ వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.