ఆంధ్రరాష్ట్రాని కి జరిగిన అన్యాయాన్ని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అ ధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్ర త్యేక హోదా, విభజన హమీల అమలు కోసం విద్యార్థులు, యువజన సంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హమీల సాధ న కోసం విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి నిర్వహిస్తున్న సమర బస్సు యాత్ర శనివారం అద్దంకి వచ్చింది. ముందుగా బంగ్లా రోడ్డులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa