ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 02:03 PM

ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం నిధులను విడుదల చేసింది. ఈ పథకానికి అర్హులైన రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ 3.30 లక్షల లబ్ధిదారుల ఖాతాల్లో రూ.330.15 కోట్లు జమ చేశారు. ఈ పథకం కింద మూడేళ్లలో రూ.927.39 కోట్లు విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com