ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిలిండర్‌ తెచ్చినందుకు అదనపు డబ్బు అడుగుతున్నారా?

national |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:44 AM

ఎల్‌పీజీ సిలిండర్‌ ఇంటికి తెచ్చినప్పుడు.. రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డీలర్లు, డెలివరీ చేసేవారు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లయితే జిల్లా ఇంధన సంస్థల మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోని టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 2333555 కి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com