వచ్చే నెల 8న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. అజెండా కాపీలను 4వ తేదీ నాటికి సాధారణ పరిపాలన శాఖకు పంపాలని సీఎస్ జవహర్‌రెడ్డి... ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. వార్షిక బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై కేబినెట్ భేటీలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి.