దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 49 పాయింట్ల లాభంతో 59,550 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 17,662 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా (3.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.09%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.85%), ఐటీసీ (2.21%).
టాప్ లూజర్స్ : టీసీఎస్ (-2.27%), బజాజ్ ఫైనాన్స్ (-2.26%), టెక్ మహీంద్రా (-2.01%), ఏషియన్ పెయింట్స్ (-1.43%), సన్ ఫార్మా (-1.30%).