ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కేంద్ర బడ్జెట్

national |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 11:02 AM

నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు మరో ఏడాదే ఉండడంతో ఈ బడ్జెట్ లో జనాకర్షణకు పట్టం కడతారనే ఆశలో ప్రజలు ఉన్నారు. ఆర్థిక మాంద్యం సవాళ్లు ఉండడంతో బడ్జెట్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్ లో తమకు ఊరట కలుగుతుందని ప్రజలు, వ్యాపారులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com