ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకై ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. ఇకపై 7 రకాల వ్యాధుల్లో అన్ ఫిట్ అయితేనే భాగస్వామి, వారసులకు జాబ్ వస్తుంది. పక్షవాతం, కిడ్నీ, కాలేయ, క్యాన్సర్, మెంటల్ డిజార్డర్, పార్కిన్సన్స్ వ్యాధి, డ్రైవర్లు చేతులు/కాళ్లు కోల్పోతేనే కుటుంబీకులకు జాబ్ ఇవ్వనున్నారు. అన్ ఫిట్ సర్టిఫికెట్ ఇచ్చేనాటికి ఉద్యోగికి ఐదేళ్ల సర్వీసు, వారసుడికి ఏడాదిలో ఉద్యోగం పొందే వయసు ఉండాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa