జమ్ముకశ్మీర్ లో కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాంపడి, బనిహాల్ సమీపంలో జాతీయ రహదారి-44 పై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రూట్లో రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని రాంబన్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa