చక్రాయపేటలోని శ్రీ వెంకటేశ్వర రాజరాయస్వామి ఆలయ ప్రాంగణం నుంచి బుధవారం రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ స్వామి విరజానంద స్వామి, ప్రముఖ వైద్యుడు భయారెడ్డి హాజరయ్యారు. మండలంలో భక్తులందరి కోసం రథయాత్ర చేపట్టినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa