పంజాబ్ లూథియానాలో ఓ యువకుడు తన ఇంట్లో పని చేస్తున్న మైనర్ ను శ్మశానానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బాలికను బెదిరించాడు. ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా, వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa