ధర్మవరం పట్టణంలోని మార్కెట్ వీధిలో గల శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో మూడవ రోజు బుధవారం అర్చకులు శ్రీవత్స వారి శిష్య బృందం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాభిషేకం, షోడా శోపచార పూజ భక్తా నడుమ నిర్వహించారు. సాయంత్రం భద్రావతి భావన రూ సేంద్రుల వారికి డోలి కోసవం అనగా శయైనోత్సవమును సాంప్రదాయ పద్ధతిలో అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి పద్మశాలీయ బహుత్తమ సంఘం కుల బాంధవుల నడుమ వసంత మహోత్సవ కార్యక్రమానికి వందలాది మంది తరలివచ్చారు.